స్వర్టీయ నందమూరి తారకరామారవు జయంతి వేడుకలను ప్రభుత్వ నరంగా నిర్వహించాలని సీనియర్ రాజకీయ నాయకులు మోత్కుపల్లి నర్సింహులు డిమాండ్ చేసారు. ఎన్టీఆర్ 101వ జయంతి సందర్బంగా ఎన్టీఆర్ సమాధికి ఆయన నివాళులు అర్పించి భావోద్వేగానికి గురయ్యారు మోత్కుపల్లి. <br />Senior political leaders Motkupalli Narsimhu have demanded that the birth anniversary celebrations of Swartiya Nandamuri Tarakaramaravu should be organized as a matter of government. On the occasion of NTR's 101st birth anniversary, Motkupalli was emotional as he paid his respects at NTR's grave. <br /><br /> ~CR.236~CA.240~CA.240~HT.286~